One lakh loan by Prime Minister Jan Dhan Yojana

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఒక లక్ష ఋణం

Date:02/07/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు లో కిరానా మర్చంట్ అసోసియేషన్ సూచించిన వ్యాపారస్తులకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం ద్వారా సెక్యూరిటీ లేకుండా ఒక లక్ష రూపాయలు మంజూరు చేయాలనీ ఋణం తీసుకున్న తరువాత తిరిగి సవ్యంగా కట్టే భాద్యత కిరానా మర్చంట్ అసోసియేషన్ వారు టీయూకుంటారని జనకల్యాణ్ కారి యోజన రాష్ట్ర అధ్యక్షుడు పీ అయూబ్ అలీ ఖాన్ కార్పొరేషన్ బ్యాంకు (యూనియన్ బ్యాంక్ )మేనేజర్ వి. ప్రసాద్ ని కోరడం జరిగింది .మేనేజర్ సానుకూలంగా స్పందిస్తూ లీడ్ బ్యాంక్ వారి మాట్లాడి వెంటనే ఋణం మంజూరు చెసేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు బి శ్రవణ్ కుమార్ సీనియర్ నాయకుడు రాజా జెట్టి  పాల్గొన్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కవచ ప్రతిష్ఠ

Tags: One lakh loan by Prime Minister Jan Dhan Yojana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *