Natyam ad

వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ లక్ష రూపాయలు సీజ్

సిద్దిపేట ముచ్చట్లు:

వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ లక్ష రూపాయలు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం లోక్ సభ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుందనీ 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.

 

Post Midle

Tags: One lakh rupees seized during vehicle inspections

Post Midle