మేక మాంసం తిని ఒకరు మృతి..25 మందికి అస్వప్థత

Date:05/06/2020

విశాఖపట్నం ముచ్చట్లు

ఏజెన్సీలో హుకుంపేట మండలం గన్నేరు పుట్టు పంచాయతీ డొంకినవలస గ్రామంలో విషాదం చోటుచేసు కుంది.నిల్వ మాంసం తిని సుమారు 25 మంది అస్వప్థత కు గురై ఒకరు మృతి చెందారు. చనిపోయిన మేక మాంసం తిన్న సమయంలో ఒకే సారి అందరూ అస్వస్థతకు గురయ్యారు.దింతో హుటాహుటిన పాడేరు జిల్లా హాస్పిటల్ కి తరలించారు.అయితే గ్రామంలో వెంకట రావు అనే వ్యక్తి మృతి చెందగా మిగిలి వారిని పాడేరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.ప్రస్తుతానికి వారి ఆరోగ్య పరిస్థితిని బాగానే ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు.

తెరాసలో చేరికలు

Tags:One person died after eating goat meat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *