దుర్గగుడి పై వన్ టౌన్ పోలీసులు ఓవరాక్షన్

-కానిస్టేబుల్ మోహనకృష్ణ ఓవరాక్షన్ తో దంపతులు తీవ్ర మనస్థాపం

విజయవాడ ముచ్చట్లు:

దుర్గగుడిలో పోలీసులే రౌడీల్ల వ్యవహరించారని ఫోన్లు సైతం లాక్కొని వారిని వేధించారని మనోవేదన చెందిన దంపతులు వారి కుటుంబ సభ్యులు వారితో వచ్చిన చిన్నారులు సైతం భయభ్రాంతులకు గురయ్యారని ఆవేదన చెందుతున్న భక్తులు.గురువారం సాయంత్రం దుర్గగుడి ఓం టర్నింగ్ వద్ద వెలుగు చూసిన వ్యవహారం.దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

Tags: One town police overaction on Durga Gudi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *