ప్రతి నియోజక వర్గానికీ ఒక వెటర్నరీ అంబులెన్స్

తిరుపతి ముచ్చట్లు :

 

ప్రతి నియోజకవర్గానికి పశు వైద్యం కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందని పషు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. తిరుపతి వెటర్నరీ వర్సిటీలో ఆయన పలు భవనాలకు శంకు స్థాపన చేశారు. పశువుల వైద్యానికి ఆంబులెన్స్ వ్యవస్థ తీసుకువచ్చిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలుస్తుందన్నారు. గ్రామ పంచాయితీ లలో అనిమల్ అసిస్టెంట్ పర్సన్ ఏర్పాటుచేసి మందులు టీకాలు అందిస్తున్నామని చెప్పారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: One veterinary ambulance for each constituency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *