ఓన్జీసీ గ్యాస్ లీక్

రాజోలు  ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలో బెల్లంకొండ వారి గ్రూపులో ఓఎన్జీసీ గ్యాస్ పైపు లైను లీకేజీ కలకలం రేగింది. మోరి జీసీఎస్ కు వెనుక వైపు పంటపొలాల్లో నివాస గృహాలకు సమీపంలో పైపు లైను లీకేజీ కావడంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఈనెలలో రెండవ సారి లీకేజీ జరిగిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు లీకేజీ జరిగిన విషయాన్ని మోరి ఓఎన్జీసీ జీసీఎస్ అధికారులకు సమాచారం అందించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:OnGC gas leak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *