బెయిల్ రద్దు పిటీషన్ పై కొనసాగుతున్న వాదనలు

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ నెల 1న జగన్ తరఫున న్యాయవాదులు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ వేశారని తన కౌంటర్లో పేర్కొన్న జగన్, రఘురామపైనా సీబీఐ కేసులు ఉన్నాయన్ని సంగతి కోర్టుకు చెప్పలేదన్నారు.జగన్ కౌంటర్‌పై ఎంపీ రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాదులు సోమవారం రీజాయిండర్లు ధాఖలు చేశారు. దాన్ని పరిశీలించిన న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనలు వినడానికి విచారణను జులై 1కి వాయిదా వేసింది.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Ongoing arguments on bail revocation petition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *