Natyam ad

ఇసుక అక్రమ రవాణా, మద్యం, నిషేధిత గుట్కా, జూదంపై కొనసాగుతున్న దాడులు

కడప ముచ్చట్లు:


జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం పై జిల్లా ఎస్పీ  కే.కే.ఎన్.అన్బురాజన్  ఆదేశాల మేరకు ఆదివారం పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు.  5.22 లీటర్ల డి.పి.ఎల్ ను స్వాధీనం చేసుకుని  రెండు కేసులు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.  అక్రమ మద్యం, జూదం, నిషేధిత గుట్కా లకు సంబందించిన సమాచారాన్ని  టోల్ ఫ్రీ నెంబర్ 14500 కు అందించాలని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్  సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

 

Tags: Ongoing attacks on sand smuggling, liquor, banned gutka and gambling

Post Midle
Post Midle