Date:20/10/2020
నిజామాబాద్ ముచ్చట్లు:
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో ఎనిమిది వరద గేట్లను అధికారులు ఎత్తేసారు. ఇన్ ఫ్లో 67587 క్యూసెక్కులు వుండగా, ఔట్ ఫ్లో 87827 క్యూసెక్కులు వుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 329 టీఎంసీలు చేరాయి. 205 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టారు.
అమ్మ ఒడి ఆశ్రమాన్ని మూసివేయాలి
Tags: Ongoing flood flow to Sriramsagar projectNationwide outrage over NEET results…