Natyam ad

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం  ముచ్చట్లు:

జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.ఇన్ ఫ్లో : 1,23,942 క్యూసెక్కులు.ఔట్ ఫ్లో : 1,46,593 క్యూసెక్కులు.పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు.ప్రస్తుతం : 884.40 అడుగులు.పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు.ప్రస్తుతం : 212.4385 టీఎంసీలు.కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

 

Post Midle

Tags: Ongoing flooding of Srisailam reservoir

Post Midle

Leave A Reply

Your email address will not be published.