జూరాలకు కొనసాగుతున్న వరద

Date:15/08/2020

మహబూబ్ నగర్  ముచ్చట్లు:

జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో లక్ష 60 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో లక్ష 65 వేల క్యూసెక్కులు నమోదయింది. ప్రస్తుత నీటి మట్టం 317.980 మీటర్లు. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటి నిల్వ 8.571 టిఎంసిలు. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు. 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు  విడుదల చేస్తున్నారు.

జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Tags: Ongoing flooding to Jura

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *