Natyam ad

సముద్రంలో కొనసాగుతున్న గాలింపు చర్యలు

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ ఆర్కే బీచ్ లో కొట్టుకు పోయిన మృత దేహాలు ను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. ఆదివారం విహారానికి వచ్చి నీటిలో చిక్కుకు పోయిన నలుగురు లో ఇద్దరి ఆచూకీ  లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. హెలికాప్టర్ సహాయం తో ఈరోజు ఉదయం నుంచి గాలింపు చర్యలు ప్రారంభించారు. పోలీసులు,  అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.మద్యాహ్ననికి వెలికి తీసే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.
పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Ongoing gale activities at sea