వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

కడప ముచ్చట్లు :

 

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. 17వ రోజు కడప కేంద్ర కారాగారం గెస్ట్ హౌజ్ లో తాజాగా వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని మరోసారి విచారణకు పిలిచారు. పది రోజుల కిందట వరుసగా వారం రోజులు పాటు దస్తగిరిని విచారిం చింది.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags:Ongoing trial in YS Vivekananda Reddy murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *