కొనసాగుతున్న పోడు సర్వే
అదిలాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొడు వ్యవసాయం చేస్తున్న రైతులకు పొడు పట్టాలు రైతు లకు ఇవ్వాలంటు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం తో ఒకపక్క అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. అది లాబాద్ జిల్లా బోథ్ మండల పరిధి లోని పిప్పల్ దరి గ్రామంలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులతో గ్రామ సర్పంచ్ బండారి శ్రీధర్ రెడ్డి అధికారు లు గ్రామసభ నిర్వహించారు అయితే గ్రామసభలో 55 దరఖాస్తులు తీసుకో గా అందులో 28 దరఖాస్తులు నాట్ ఇన్ పొజి షన్ లో ఉండడంతో గత 30, 40 సంవత్సరాల నుండి అదే భూమిలో పంట పండించుకొని బతుకుతున్నా మని గత మూడు సంవత్సరాల కింద అటవీశాఖ అధి కారులు వచ్చి ప్రభు త్వం ఎప్పుడైతే పోడు భూములకు పట్టాలు ఇస్తుందని జీవో జారీ చేసినప్పుడు అప్పుడు మీకు పట్టాలు ఇస్తా మన్నారు అప్పటి వరకు ఈ భూమి లో వ్యవసాయం చేయవద్దని తెలపడంతో మేము అక్క డ వ్యవసాయం చేయక కూలీలు చేస్తూ కాలం వెళ్లదీ సామని ఈరోజు అప్లికేషన్లు నాటిన్ పొజిషన్లో ఉండడం వల్ల మాకు మా భూమి కూడా దక్కదని ఆవేదన గురవు తున్నామని లబ్ధిదారులు తెలిపారు ప్రభుత్వం వ్యవసా యాన్ని నమ్ముకొని బతుకుతున్న మాకు వెంటనే నాటిన్ పొజిషన్లో ఉన్న భూములకు కూడా పోడు పట్టాలు నువ్వుఇవ్వాలని గ్రామసభలో తీర్మానం చేసి జిల్లా అధికారు లకు ప్రభుత్వానికి తెలుపుతామని గ్రామ సర్పంచ్ తెలిపారు.
Tags: Ongoing waste survey

