ఆన్ లైన్లో ఆనంద య్య మందు పంపిణీ

నెల్లూరు ముచ్చట్లు :

 

అనందయ్య మందు కోసం ప్రజలు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని, ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, కోర్ట్ ఉత్తర్వుల మేరకు మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కావాల్సిన ముడి సరుకును సమకూర్చుకొని నాలుగైదు రోజుల్లో మందు ప్రారంభిస్తామన్నారు. కోరుకొనే వారికి పోస్ట్, కొరియర్, ఆన్ లైన్ ద్వారా అందజేస్తామని, కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఫోన్ చేసిన వారికి నేరుగా అందజేస్తామన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Online distribution of Ananda Yya medicine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *