ఆన్ లైన్ దగా

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ ల మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకు వేలల్లో లాభం వస్తుందని అప్ ల నిర్వాహకులు యువతను నమ్మిస్తున్నారు. లక్ష పెట్టుబడి పెడితే రోజు 5000వస్తుందని, 3లక్షలు పెడితే 10000 వస్తుందని చెబుతున్నారు. ఇందులో పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకో వాలంటే ముగ్గురిని మెంబర్లుగా చేర్చాలని చెబుతున్నారు. తీరా చేర్చాక యాప్ ఓపెన్ కాకుండా చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూర్ కేంద్రంగా ఈ తరహా వ్యాపారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags; Online fraud

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *