Date:21/01/2021
అమరావతి ముచ్చట్లు:
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీకి ఎస్ఈసీ లేఖ..9 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరిన ఎస్ఈసీ.ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీపై చర్యలు తీసుకోవాలన్న ఎస్ఈసీ..ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలపై చర్యలు తీసుకోవాలన్న ఎస్ఈసీ..గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఈసీ..పలమనేరు, శ్రీకాళహస్తి డీస్పీలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఈసీ..మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఈసీ
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: Only then did the Electoral Commission sega to the authorities