Natyam ad

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు రెండు రోజులే సమయం

అమరావతి ముచ్చట్లు:

 

నేటితో ముగియనున్న జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.సాయంత్రం వరంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ.నేటి నుంచి తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర.ఉ.11 గంటలకు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.రేపు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన.మూడో దశ పోలింగ్‌లో 95 స్థానాల్లో 1,351 మంది పోటీ.ఉక్రెయిన్‌కు బ్రిటన్ రూ.542 కోట్ల సైనిక ప్యాకేజీ.ఐపీఎల్‌: 6 వికెట్ల తేడాతో చెన్నైపై లక్నో విజయం.

 

Tags:Only two days for nominations in Telugu states

Post Midle
Post Midle