తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఊరట

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఊరటను కలిగిస్తూ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీ వచ్చే ప్రయాణీకులపై ఉన్న ఆంక్షలను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల.ఆయా రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చే ప్రయాణీకులు కోవిడ్ నెగెటివ్ వచ్చిన సర్టిఫికేట్ తప్పనిసరిగా ప్రయాణ సమయంలో తమతో తీసుకురావాల్సి ఉంటుందని గత నెల 6వ తేదీన కేజ్రీవాల్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.అలా వచ్చినవారు 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని.. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని ఆదేశించింది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Oota for travelers from Telugu states

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *