OP services at SV Ayurveda Hospital from 28th

  28 నుండి ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రిలో ఓపి సేవ‌లు

Date:26/10/2020

తిరుపతి ముచ్చట్లు :

తిరుపతి ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రిలో అక్టోబ‌రు 28వ తేదీ నుంచి ఓపి సేవలు పునఃప్రారంభ‌మ‌వుతాయ‌ని ఆర్ఎంవో డాక్ట‌ర్ జి.ప‌ద్మావ‌తి సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.ఈ ఆసుప‌త్రిని కొన్ని రోజులపాటు కోవిడ్ సెంట‌ర్‌గా మార్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కోవిడ్ సెంట‌ర్‌ను ఉప‌సంహ‌రించారు. ఆసుప‌త్రి గ‌దుల‌ను, ప‌రిస‌రాల‌ను పూర్తిగా శానిటైజ్ చేశారు.

భ‌క్తుల‌కు నిర్విఘ్నంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కోసం ఆయుధ‌పూజ

Tags: OP services at SV Ayurveda Hospital from 28th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *