రేషన్‌షాపు తెరిపించండి

Date:16/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బజారువీధిలో గల 4వ నెంబరు గల రేషన్‌షాపు తెరవకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులైన షాపు తెరవడం లేదని ఆరోపించారు. ఈ విషయమై తహశీల్ధార్‌ వెంకట్రాయులకు తెలపగా ఈ విషయం తన దృష్టికి రాలేదని , తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని, వినియోగదారులకు సమస్యలు లేకుండ చేస్తామని తెలిపారు.

జనగణమనకు హాజరైన వ్యాపారులు

Tags: Open the ration shop

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *