తెరుచుకున్న బడులు…ఆరుబయట తరగతులు

Date:12/06/2019

జగిత్యాల ముచ్చట్లు:

నెల రోజుల తర్వాత పాఠశాలలు తెరిచారు. వేసవి సెలవుల తర్వాత మళ్ళీ బడికి వెళ్తున్నారు విద్యార్థులు. నిజానికి జూన్ 2నే పాఠశాలలు తెరవాల్సి ఉంది. అయితే ఎండలు ఎక్కువగా ఉండటంతోసీఎం కేసీఆర్ జూన్ 12 కు వాయిదా వేశారు. అయినా ఎండలు తగ్గలేదు. విద్యార్థులకు ఎండ దెబ్బ తప్పడం లేదు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యమ పూర్ లో ఎండ వేడికి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్లాస్ రూముల్లో ఉక్కపోత సమస్య…దీంతో అక్కడి ఉపాద్యాయులు ఆరుబయట ఉన్న చెట్ల కింద కూర్చుండబెట్టి చదువు చెబుతున్నారు. పాఠశాలల్లో కనీసం
ఫ్యాన్లైనా బిగించాలని స్థానికులు కోరుతున్నారు.

 

తప్పుడు ఆరోపణలతో కేసులు

Tags: Opened beds … outdoors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *