జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ వేడుక.
– భారీ ఎత్తున క్రాకర్స్ పేల్చడం. జరుగుతుంది
తిరుపతి ముచ్చట్లు:
స్థానిక ఇందిరా మైదానం నందు ఈ కార్యక్రమం జరుగును. మీరు ఎప్పుడు చూడని కలర్ ఫుల్ వెలుగులు నీలి మేఘాలలో విరజిమ్మును ఈ పండుగను వీక్షించుటకు తప్పక విచేయ ప్రార్థన.తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జరుగు జాతీయ కబడ్డీ పోటీలను ప్రోత్సహిస్తూ…. ప్రారంభోత్సవానికి ముందస్తు కార్యక్రమంలో భాగంగా…. రంగు రంగుల దీపాలు, వెలుగులు విరజిమ్మే బాణాసంచాలతో వినూత్న కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , పట్టణ మేయర్ శిరీష , డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ , డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మరియు వార్డు కార్పొరేటర్లు ముఖ్య అతిధులుగా విచ్చేస్తారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Opening Ceremony of National Kabaddi Competition.