పుంగనూరులో 6న బురడగుంట గంగమ్మ ఆలయం ప్రారంభం
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని కుమ్మరగుంట గ్రామంలో ఈనెల 6న శ్రీబురడగుంట గంగమ్మ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గ్రామస్తులు ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. 6, 7 రెండు రోజుల పాటు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలందరు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.
Tags: Opening of Buradagunta Gangamma temple in Punganur on 6th