నెహ్రూనగర్ లో ఐసొలేషన్ కేంద్రాలు ప్రారంభం. 

-పంచాయతి సెక్రటరీ శ్రీనివాసులు

పగిడ్యాల  ముచ్చట్లు :

 

పగిడ్యాల మండలం లోని నెహ్రూనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ ఐసోలేషన్ కేంద్రాలు గ్రామ సర్పంచ్ కూరాకుల రాజేశ్వరి. మరియు పంచాయతి కార్యదర్శి శ్రీనివాసులు.మల్లీ గురువారం నాడు ఏర్పాటు చెయ్యడం జరిగినది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ    పురుషులకు మరియు స్త్రీలకు వేరు వేరు గదులు ఏర్పాటు చెయ్యడం జరిగినది.   ఒక్కొక్కరికి  ఒక బకెట్,మగ్గు,కోల్గేట్, టూత్ బ్రష్, మరియు సంతూర్ సబ్బు  మొదలగు సౌకర్యాలు నెహ్రూ నగర్ గ్రామంలో కల్పించడం జరిగిందన్నారు. సర్పంచ్ సర్పంచ్ కూరాకుల రాజేశ్వరి మాట్లాడుతూ గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని నెహ్రూ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐసోలేషన్ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కావున చిన్న. పెద్ద. అవ్వా తాతలు. అన్న వదినలు. ప్రతి ఒక్కరూ నెహ్రూ నగర్ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఈ రోజు మన నెహ్రూ నగర్ గ్రామంలోఐసొల్యూషన్ కేంద్రాలను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు. ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ పంచాయతీ కార్యదర్సులు శ్రీనివాసులు. మల్లీ సర్పంచు కూరాకుల రాజేశ్వరి. అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Opening of Isolation Centers at Nehru Nagar.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *