తిరుపతిలో వైసీపీ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం

తిరుపతి ముచ్చట్లు :

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రజా రంజకంగా కొనసాగు తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు అవసరం లేని తరహాలో సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని శ్రేణులకు సూచించారు. తిరుపతి జీవకోన రాఘవేంద్ర నగర్ లో ఆదివారం ఉదయం వైఎస్సార్ సీపీ తూర్పు విభాగ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి, ఎంపీ డాక్టర్ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష తో కలిసి ప్రారంభించారు. కొబ్బరికాయలు కొట్టి, పూజలు నిర్వహిచారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Opening of YCP Regional Office in Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *