Natyam ad

CAAను వ్యతిరేకిస్తున్నాం- విజయ్.

హైద్రాబాద్ ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన CAAపై నటుడు, TVK పార్టీ చీఫ్ విజయ్ స్పందించారు. ఇది స్వాగతించదగిన చట్టం కాదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో ఈ చట్టాన్ని అమలు చేయకుండా చూడాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు సామరస్యంగా జీవిస్తున్న ఈ దేశంలో ఇలాంటి చట్టం తీసుకురావడం సరికాదని విజయ్ అన్నారు.

 

Post Midle

Tags: Opposing CAA- Vijay.

Post Midle