విపక్ష నేతలు దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారు
కర్నూలు ముచ్చట్లు:
కేఈ కృష్ణ మూర్తి 8 సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా సొంత ఊరికి మంచి నీటి కొళాయిలు తెచ్చుకోలేదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బుగ్గన టిడిపి నాయకులపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అవసరాలు మరచిపోయిన నాయకులు ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటని అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటువంటి దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Tags: Opposition leaders are making derogatory statements

