పల్నాడు డీపీవో విజయభాస్కర్ రెడ్డిపై విచారణకు ఆదేశాలు

పల్నాడు ముచ్చట్లు:

 

పల్నాడు డీపీవో విజయభాస్కర్ రెడ్డిపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి వెబ్ కాస్టింగ్, పర్యవేక్షణ అధికారిగా ఉన్న డీపీఓ విజయభాస్కర్ రెడ్డి.పాలువాయిలో వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంని ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాడు.దీంతో డీపీఓ విజయభాస్కర్ రెడ్డిపై ఎన్నికల సంఘంకి ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు.దీంతో రంగంలోకి దిగిన ఈసీ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ బాలాజీకి ఆదేశాలు జారీ చేసింది.

 

Tags: Orders for inquiry against Palnadu DPO Vijayabhaskar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *