మరిత విషమంగా వాజ్ పేయి ఆరోగ్యం

Other poisons are the health of the patient

Other poisons are the health of the patient

 Date:16/08/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారత మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వాజ్‌పేయి ఆరోగ్యం మరింతగా క్షీణించిందని గురువారం ఉదయం ఎయిమ్స్ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటికే గ్వాలియర్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిమ్స్‌కే చేరుకున్నారు.
ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి ఆరోగ్యం కుదుటపడాలని, ఆయనికి భగవంతుడు ఆయుష్షును ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్‌లోని ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక యాగం చేశారు.
Tags:Other poisons are the health of the patient

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *