పుంగనూరులో ఒటిఎస్‌ను వేగ వంతం చేయాలి- జేసి వెంకటేశ్వర్లు

పుంగనూరు ముచ్చట్లు:
 
ప్రభుత్వం గృహనిర్మాణ లబ్ధిదారుల కోసం ప్రవేశపెట్టిన ఒటిఎస్‌ పథకాన్ని వేగవంతం చేసి, లబ్ధిదారులను రుణవిముక్తులను చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, హౌసింగ్‌ డీఈ నరసింహాచారి తో కలసి గృహనిర్మాణాలతో పాటు ఒటిఎస్‌పై సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులను చైతన్యపరచి , ఒటిఎస్‌ను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్‌ రసూల్‌ఖాన్‌, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, ఎంపీడీవో లక్ష్మీపతి తదితర అధికారులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: OTS should be speeded up in Punganur- Jesse Venkateshwarlu

Natyam ad