మా ప్రభుత్వం హ్యాట్రిక్‌ కొట్టబోతుంది..

ఢిల్లీ  ముచ్చట్లు:

పేదల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోబోతున్నాం.దేశం కోసం పనిచేసే ఎన్డీఏ, దేశంలో అస్థిరతను పెంచే ఇండియా కూటమి మధ్య పోరు జరుగుతోంది.మీ ఓటు వల్లే రామమందిరం నిర్మాణం జరిగింది.బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే రామమందిరం సాధ్యమైంది-ప్రధాని నరేంద్ర మోడీ.

 

Tags:Our government is going to hit a hat trick..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *