గడప గడపకు మన ప్రభుత్వం-శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం భాగంగా 20వ వార్డు ఉల్లి పట్టెడ, సరస్వతి నగర్, శాంతి నగర్ ప్రాంతాలలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలతో మమేకమయ్యారు, స్థానిక ప్రజల వినతులను స్వీకరిస్తూ అప్పటికప్పుడు అధికారులతో పరిష్కార దిశగా చర్చించారు, ఇందులో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ రాజమ్మ, నాయకులు వెంకటమునిరెడ్డి, టౌన్ బ్యాంకు డైరెక్టర్ బ్రమ్మానంద రెడ్డి, కుమార్, సోమశేఖర్ రెడ్డి, తిమ్మారెడ్డి, ముని సుబ్రహ్మణ్యం, కుమార్, మల్లం రవి కుమార్, సద్దా బాబు యాదవ్, సోము, ఇతర వార్డుల వైస్సార్సీపీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags;Our government-legislators, Bhumana Karunakara Reddy, are the members of the Legislature
