గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం భాగంగా 4వ వార్డు పోస్టల్ కాలనీ లో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , గడప గడపకు వెళ్లి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలతో మమేకమయ్యారు, స్థానిక ప్రజల వినతులను స్వీకరిస్తూ అప్పటికప్పుడు అధికారులతో పరిష్కార దిశగా చర్చించారు, ఇందులో వైస్సార్సీపీ నాయకులు పులికంటి గోపినాథ్ రెడ్డి, పుల్లయ్య, రాజా రెడ్డి, రజని, కరాటే శీను, శాంత రెడ్డి, ఖలీమ్, సలీమ్, ఇతర వార్డుల కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Tags: Our government’s program for Gadapa Gadapa
