Natyam ad

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం -MLA బియ్యపు మధుసూధన్ రెడ్డి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి మండలం, ముచ్చివోలు గ్రామంలో పర్యటిస్తున్న MLA బియ్యపు మధుసూధన్ రెడ్డి కి బ్రహ్మ రథం పట్టిన ప్రజలు.సంక్షేమ ప్రదాత జగనన్నకు మేము ఎప్పుడు తోడుగా ఉంటామనిహామీ.గడపగడప కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కి పూల వర్షంతో క్రేన్ ద్వారా భారీ గజమాలతో ఘన స్వాగతం పలిగిన గ్రామస్తులు.ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అలాగే అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీ సంపూర్ణమ్మ, వైస్ ఎంపీపీ బాను మూర్తి యాదవ్, సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ డైరెక్టర్ మనోహర్ రెడ్డి,sap డైరెక్టర్ రాఘవరెడ్డి, గురునాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,బర్రి అమర్నాథ్ రెడ్డి, ప్రసాద్ యాదవ్, వెంకట చెంచయ్య యాదవ్, మునిశేఖర్ యాదవ్, వెంకట్రామయ్య, బాబు, జనార్ధన్, మురగయ్యా యాదవ్, గురునాథం యాదవ్, సురేష్, బర్రి ఉదయ్ కుమార్, గిద్దలూరు సాయి రాయల్, పాల సొసైటీ చైర్మన్ మధుసూదన్ నాయుడు, లక్కమనేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags:Our government’s program for Gadapagadapa – MLA Biyyapu Madhusudhan Reddy

Post Midle