Natyam ad

ఏకలవ్య నగరంలో శుక్రవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల జిల్లా కేంద్రంలో గురువారం నాడు ఓ ప్రకటనలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవి చంద్రా రెడ్డి. అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ మాట్లాడుతూ నంద్యాల  ఎమ్మెల్యే శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి  ఆదేశాల మేరకు!.  23 వ వార్డు , ఏకలవ్య నగర్ నందు .”గడపగడపకు- మన ప్రభుత్వం “కార్యక్రమం 12/08/2022 సాయంత్రము 4  గంటలకు మరియు 13/08/2022  ఉదయము 7  గంటలకు జరుగుతుందని తెలిపారు . మున్సిపల్ సిబ్బంది ,సచివాలయ సిబ్బంది సంబంధిత రిజిస్టర్లు నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ , వైస్ చైర్ పర్సన్సును , కోఆప్షన్ సభ్యులను, కౌన్సిలర్ల ను  సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు .

 

Tags: Our Govt

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.