Natyam ad

గడపగడపకు మన  ప్రభుత్వ ఎమ్మెల్యే కొరముట్ల  శ్రీనివాసులు

రైల్వే కోడూరు ముచ్చట్లు:

చియ్యవరం గ్రామ సచివాలయ పరిధిలోని ఎస్ ఆర్ కాలనీనందు సర్పంచ్ విష్ణు తేజ రెడ్డి,ఎంపీటీసీ విజయ ల ఆధ్వర్యంలో పర్యటించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకువివరిస్తూ, ప్రజల నుంచి వస్తున్న వినతులను, సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో పరిష్కార దశగా చర్చిస్తున్న ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు. ఈకార్యక్రమం లో ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజా రెడ్డి,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ, మండల కన్వీనర్లు సుధాకర్ రాజు,చక్రపాణి,ఉప సర్పంచ్ తోట శివ సాయి, సుబ్బరామరాజు,చెంచురెడ్డి, ఎంపీడీవో నాగార్జున,ఎస్ఐ వెంకటేశ్వర్లు,సర్పంచులు, ఎంపిటిసిలు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Our govt MLA Koramutla is a resident of Srinivas

Post Midle