నటి హేమ డ్రగ్స్ కేసు పై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మెసేజ్

హైదరాబాద్ ముచ్చట్లు:

హేమను సస్పెండ్ చేయాడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ మా అసోసియేషన్ గ్రూప్ లో విష్ణు మెసేజ్.హేమను సస్పెండ్ చెయ్యాల్సిందే అంటూ రిప్లయ్ ఇచ్చిన సభ్యుల.హేమ కు క్లీన్ చిట్ వచ్చేంతవరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం.రేపు అధికారికంగా హేమ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించనున్న మంచు విష్ణు.

 

Tags:Our president Manchu Vishnu’s message on actress Hema drug case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *