మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్‍ క్యాస్టింగ్ .

– సీఈవో ముఖేష్ కుమార్ మీనా

 

అమరావతి ముచ్చట్లు:

ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. ఈసారి 10 లక్షలమంది యువ ఓటర్లకు ఓటుహక్కు వచ్చింది. పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని విద్యాసంస్థలకు సూచించాం.పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ఆదేశించాం. రాష్ట్రంలో 1.6 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నాం. పోలింగ్ రోజు హింస జరగకుండా చూడాలని స్పష్టంగా ఆదేశించాం. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠిన చర్యలు. తిరుపతి తరహా ఘటనలు జరగకుండా చర్యలు.దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు గత ఎన్నికల్లో 79.84 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 83 శాతం పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నాం.

 

Tags;Out of total 46,389 polling centers, 34,165 places have webcasting.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *