Natyam ad

రూ.6.12లక్షలకు పైగా కర్ణాటక మధ్యo సీజ్- నలుగురిని అరెస్టు

బంగారు పాళ్యం  ముచ్చట్లు:

నిందితుల అరెస్టుకు సంబంధించి బంగారుపాలెం సీఐ, ఎస్ఐల కథనం. చిత్తూరు జిల్లా, గంగవరానికి చెందిన ఏం బాబు, జి.శ్రీనివాసులు, ప్రభాకర్, కిరణ్ నలుగురు కలిసి కర్ణాటక నుంచి 6.12లక్షలకు పైగా విలువైన  కర్ణాటక మధ్యాన్ని టెంపోలో తెస్తుండగా, బంగారుపాళ్యం పాలేరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నిందితులను పట్టుకుని, అరెస్టు చేశామని సీఐ తెలిపారు.

 

Post Midle

Tags: Over Rs.6.12 lakh Karnataka Madhyao siege – Four arrested

Post Midle