రూ.1000 కే వారం రోజులు ఆక్సిజెన్ కన్సెం ట్రేటర్

అమరావతి ముచ్చట్లు :

 

ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలకు అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేట ర్ ల సరఫరాకు రెడ్ క్రాస్ సొసైటీ ముందుకు వచ్చింది. ఇంటి వద్ద వీటిని వినియోగించుకునేందుకు వీలుగా వీటిని సరఫరా చేయనుంది. ఐసీఆర్ ఏస్ శాశ్వత సభ్యత్వం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. అవసరమైన వారు డాక్టర్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Oxygen Consumption Trader for Rs.1000k days a week

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *