ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆక్సిజన్‌ సిలిండర్లు ఏర్పాటు

చౌడేపల్లె ముచ్చట్లు:

 

బోయకొండలో గల దేవస్థానంకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో రెండు ఆక్సిజన్‌ సిలిండర్లు ఏర్పాటుచేశారు. శుక్రవారం వీటిని ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిల పర్యవేక్షణలో మినీ క్వారంటెన్‌ కేంద్రంలో వైద్య సిబ్బంది సహకారంతో అమర్చారు. ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్యభద్రతా దృష్ట్యా ఈ కార్యక్రమంను ఏర్పాటుచేశామని వారు పేర్కొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Oxygen cylinders set up at primary health center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *