పలమనేరు సిఐ గా ఈదురు భాషా

Padamani is the CID language as the CII

Padamani is the CID language as the CII

సీఐ ఈదురుభాషా ను కలసిన ఏఎంసీ చైర్మన్,మున్సిపల్ వైస్ చైర్మన్

Date:06/10/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు పట్టణ నూతన సీఐగా భాధ్యతలను చేపట్టిన సీఐ ఈదురు భాషాను పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చాంద్ భాషా తదితరులు శనివారం స్థానిక స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలను తెలియజేశారు. పోలీసు శాఖా ఆధ్వర్యంలో చేపట్టె సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారమందిస్తామని ఈ సందర్భంగా వారు సీఐ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎలిజర్, నాయకులు ఖాజా,పెద్దబ్బ తదితరులున్నారు.

టీడీపీ అంటే మాఫియా పార్టీనా 

Tags:Padamani is the CID language as the CII

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *