అంగన్‌వాడీ వర్కర్ల అధ్యక్షురాలుగా పద్మ

Padma to be President of Anganwadi Workers

Date:10/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్, హెల్ఫేర్స్ జిల్లా అధ్యక్షురాలుగా పుంగనూరుకు చెందిన పద్మను ఎంపిక చేశారు. మంగళవారం జిల్లా తొమ్మిదవ మహాసభలు తిరుపతిలో సీఐటియు ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పుంగనూరుకు చెందిన పద్మను జిల్లా అధ్యక్షురాలుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని ఆమె తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలని డిమాండు చేశారు. ఈవిషయమై కార్యచరణ చేపట్టి, చర్యలు తీసుకుంటామన్నారు.

వైభవంగా పీర్ల ప్రదర్శన

Tags; Padma to be President of Anganwadi Workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *