సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందంజ -మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దేశంలో ముందంజలో ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో వైకుంఠధామం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే కలిసి…