రైతులకు సీఎం బంపర్ ఆఫర్

కర్నూలు ముచ్చట్లు: ఎకరం పొలం లీజుకు ఇస్తే ఏటా రూ. 30వేల రూపాయలు ఇస్తారు. పది ఎకరాలిస్తే .. మూడు లక్షల రూపాయలిస్తారు. ఎవరో కాదు ప్రభుత్వమే. లీజు పరిమితి ముగిశాక ఎవరి భూములు వారికే.. ఇది మామూలు ఆఫర్ కాదు. ఈ ఆఫర్ ఇచ్చింది జగన్మోహన్…

కమలం కనుసన్నల్లో రాజకీయాలు

తిరుపతి ముచ్చట్లు: కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా రాష్ట్రాల ఎన్నికల్లో పనిచేయడం లేదు. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా ఉందన్న…

27 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్ల గల్లంతేనా

విజయవాడ ముచ్చట్లు: ముగ్గురు నలుగురు మంత్రుల్ని మారుస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో జగన్ నలుగురు మంత్రుల పేర్లు చెప్పి మరీ హెచ్చరికలు జారీ చేయడం వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నిర్వహిస్తున్న…

ఆ సామాజిక వర్గం వైసీపీకి దూరం

గుంటూరు ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి, ఏ సామాజిక వర్గాన్ని జనానికి దూరం చేసి లబ్ధి పొందుదామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రయోజనం చేకూరలేదు, ఆ లబ్ధి ఒనగూరలేదు సరి కదా..…

జనసేన వైపు ఆలీ చూపు

విజయవాడ ముచ్చట్లు: సినీ నటుడు, కమేడియన్ అలీ జనసేన వైపు చూస్తున్నారా? ఆయన వైసీపీతో విసిగిపోయారా? అసలీ ప్రశ్నలన్నీ ఉత్పన్నం కావడానికి ఆయన పేరుతో విడుదలైన ఒక ప్రకటనే కారణం. అసలు అలీ జనసేన పార్టీలో చేరుతానని కానీ, పార్టీ మారతానని కానీ…

హిందూపురంలో టీడీపీ వర్సెస్ వైసీపీ

అనంతపురం ముచ్చట్లు: అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ డైరెక్ట్‌ ఫైట్‌తో ఉమ్మడి అనంతపురం జిల్లా హీటెక్కిపోతోంది. ఇన్నాళ్లూ తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడులో మాత్రమే కనిపించిన పొలిటికల్‌ హీట్‌, ఇప్పుడు హిందూపురంలోనూ చెలరేగింది. అటు వైసీపీ, ఇటు…

చిత్త‌డి నేల‌ల సంర‌క్ష‌ణ‌పై స‌చివాల‌యంలో తొలి స‌మావేశం-మంత్రి   పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

- అట‌వీశాఖ అధికారుల‌తో మంత్రి  పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌మీక్ష‌ - వెట్ ల్యాండ్ బోర్డ్ ఆధ్వ‌ర్యంలో చిత్త‌డి నేల‌ల సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు - రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో వెట్ ల్యాండ్ గుర్తింపు - ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకునేందుకు…

బాలయ్య పై పిర్యాదు

హిందూపురం ముచ్చట్లు: రాజకీయాలంటే ఎప్పుడూ ఏదో ఒకటి హడావుడి చేస్తూండాలి ..లేకపోతే జనం మర్చిపోతూంటారు. ఈ అంశంలో సెలబ్రిటీ ప్రజాప్రతినిధులున్న చోట ఇతర పార్టీల వారికి చాలా వెసులుబాటు ఉంటుంది. కొన్ని రోజులు ప్రజాప్రతినిధి కనిపించకపోతే వెంటనే…

టార్గెట్ 175 దిశగా అడుగులు

విజయవాడ ముచ్చట్లు: టార్గెట్‌ – 175 దిశగా అడుగులు వేస్తున్నారు వైఎస్ఆర్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం మరోసారి భేటీ కాబోతున్నారు. గత రెండు సమావేశాల్లో…

అయోధ్యలో భారీ వీణ

లక్నో ముచ్చట్లు: త్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని ప్రముఖ కూడలిలో 14 టన్నుల బరువున్న 40 అడుగుల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆమె 93వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూ దీనిని ప్రారంభించనున్నారు.…