సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
పుంగనూరు ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి మంగళవారం దళిత నాయకులు, ఆటోడ్రైవర్లు పాలాభిషేకం చేశారు. పట్టణంలోని ఇందిరా సర్కిల్‌లో దళిత నాయకులు రాజు, డ్రైవర్లు నాగరాజ, రమేష్ , బాషా ఆధ్వర్యంలో సీఎం, రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జిందాబాద్…పెద్దిరెడ్డి జిందాబాద్ అంటు నినాదాలు చేశారు.

Tags: Palabhishekam for CM Jagan’s picture
