సంతారిలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

అల్లూరి సీతారామరాజు

హుకుంపేట మండలంలోని సంతారి సచివాలయంలో 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సర్పంచ్ పాడి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం వాలంటీర్ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ..గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ ఏర్పడి 3 సంవత్సరాల నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో వాలంటీర్లు లక్ష్మణ్ ప్రసాద్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Palabhishekam for CM Jagan’s portrait in Santari

Leave A Reply

Your email address will not be published.