Natyam ad

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

పుంగనూరు ముచ్చట్లు:

443

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి దళిత మహిళలు పాలాభిషేకం చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌లో దళిత నాయకుడు రాజు ఆధ్వర్యంలో మహిళలు సీఎం, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆసరా, చేయూత, విద్యాదీవెన, డ్వాక్ర మహిళలకు రుణమాఫి, అమ్మ ఒడి లాంటి పథకాలను అందించి అభివృద్ధి చేస్తున్న జగనన్న చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు.

 

Post Midle

Tags: Palabhishekam for CM’s portrait

Post Midle