Natyam ad

పలమనేరు నియోజకవర్గ సమీక్ష సమావేశం

చిత్తూరు ముచ్చట్లు:

శుక్రవారం చిత్తూరు జిల్లా చిత్తూరు మరియుపలమనేరు నియోజకవర్గ సమీక్ష సమావేశం జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు స్త్రీ శిశు సంక్షేమ మరియు వికలాంగుల వయో వృద్ధుల శాఖా మంత్రి ఉష శ్రీ చరణ్ అధ్యక్షతన ప్రారంభం కాగా.. రాష్ట్ర అటవీ, విద్యుత్,పర్యావరణ,శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా..జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు,జిల్లా కలెక్టర్ఎస్.షన్మోహన్,చిత్తూరు,పలమనేరు శాసన సభ్యులు ఆరణిశ్రీనివాసులు,వెంకటే గౌడ్,నగర మేయర్ అముద, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, తదితరులుపాల్గొన్నారు.

Post Midle

Tags:Palamaneru Constituency Review Meeting

Post Midle